
గిన్నెలు కడగటానికి ఈ క్లీనింగ్ గ్లోవ్ స్పాంజ్ లు ఎంతో సౌకర్యంగా చేతులు మొద్దుబారకుండా సౌకర్యంగా ఉంటాయని చెబుతున్నారు వీటి తయారీదారులు. చేతికి తొడుక్కునే గ్లోవ్స్ కే గిన్నెలు తోమే స్ర్కబ్ లు అమర్చారు. వీటితో చేతికి సబ్బుగాని, లోషన్ గానీ అంటకుండానే గిన్నెలు తోముకోవచ్చని తెలియచేస్తున్నారు వీటి తయారీ దారులు.
క్లీనింగ్ గ్లోవ్ స్పాంజ్... కోసం... క్లిక్ చేయండి